మంచి ఆలోచన మరియు దృక్పథం ఉన్న కంపెనీ గృహం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు స్వాగతం!
TPG గ్రూప్ మద్దతు గల, మేము సరసమైన హౌసింగ్ ఫైనాన్స్ అందించడంలో నైపుణ్యం గల ఒక RBI-రిజిస్టర్డ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. భారతదేశంలోని సెమీ-అర్బన్ మరియు పెరి-అర్బన్ మార్కెట్లలోని మా కస్టమర్ల ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా మేము అందుబాటులో ఉండే మరియు సరసమైన హౌసింగ్ ఫైనాన్స్ పరిష్కారాలను రూపొందించాము. వీటిలో ఇంటి మెరుగుదల, పొడిగింపు, నిర్మాణం, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ మరియు ఆస్తిపై లోన్ ఉంటాయి. కస్టమర్ శ్రేయస్సు మా మొదటి ప్రాధాన్యత. గృహం వద్ద, మేము వారి జీవితాలు, ఆస్తులు మరియు ఫైనాన్సులకు రక్షణ కల్పించడంలో భాగంగా ఆన్‌లైన్ సౌలభ్యం మరియు ఇంటి వద్ద వ్యక్తిగత సేవల ద్వారా అవాంతరాలు లేని సేవలను అందిస్తున్నాము.
'గృహం' అనేది కేవలం ఒక బ్రాండ్ పేరు మాత్రమే కాదు, మా వ్యాపార విభాగం, హోమ్ ('గృహం') ఫైనాన్స్ మరియు కస్టమర్లతో మా సహకారం మరియు ఐక్యత ('మేము') పట్ల మా నిబద్ధతను ఏకీకృతం చేసే ఒక అనుభూతి. దిగువ మరియు మధ్యతరగతి-ఆదాయవర్గాలకు చెందిన స్వీయ-నిర్మిత వ్యక్తుల (SMIలు) దృష్టిలో ఇంటి యాజమాన్యం అంటే వారు తల దాచుకోవడానికి ఒక నీడను కలిగి ఉండటం మాత్రమే కాదని మాకు తెలుసు - ఇది వారి ఆత్మగౌరవం మరియు గుర్తింపుకు సంబంధించిన విషయం. "మన ఇల్లు మన గుర్తింపు" అనే మా బ్రాండ్ నినాదం ఇంటి యాజమాన్యం వ్యక్తిగత గుర్తింపును ప్రతిబింబిస్తుంది అనే ముఖ్య భావాన్ని తెలుపుతూ మా కస్టమర్ల మనసులో బలమైన ముద్ర వేస్తుంది.
'గో హోమ్ లోన్ – గో డైరెక్ట్' అనేది మా వ్యూహం. మేము మా కస్టమర్లు యాక్సెస్ చేయదగిన మరియు వారి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన సరసమైన హౌసింగ్ ఫైనాన్స్ పరిష్కారాలను నేరుగా వారికి అందిస్తాము. 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 200 శాఖల విస్తృత మరియు దృఢమైన పంపిణీ నెట్‌వర్క్‌తో, కస్టమర్లకు పారదర్శకమైన, సులభతరమైన మరియు గౌరవప్రదమైన సేవలను అందించడానికి గృహం కట్టుబడి ఉంది. ₹9374+ కోట్ల నిర్వహణలో ఉన్న మా ఆస్తులు (AUM) అనేవి 85,000+ సంతృప్తి చెందిన కస్టమర్లు మా పై ఉంచిన నమ్మకానికి నిదర్శనం.
మేము చక్కని వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నాము, ఇది ప్రత్యేకంగా సరసమైన హౌసింగ్ లోన్ పై దృష్టి పెడుతుంది. మేము అందించే సేవలలో ఇవి ఉంటాయి.
మీ ఇంటి యాజమాన్య ప్రయాణంలో కలిసి ముందుకు సాగుదాం.
భారతదేశంలోని ప్రజల సొంత ఇంటి కలలను నెరవేర్చడంలో అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా ఉండడం మా లక్ష్యం.
స్వయం కృషితో ఎదిగిన వ్యక్తుల పట్ల మాకు గల అంకిత భావంతో, సొంత ఇంటి ప్రయాణంలో ప్రతి దశలో అవాంతరాలు లేని మరియు గౌరవప్రదమైన ప్రయాణాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.
నమ్రత
నమ్మకం
సఖ్యత
బ్రాంచ్‌లు భారతదేశంలోని
18 రాష్ట్రాలలో
హ్యాపీ కస్టమర్లు
నిర్వహణలో ఉన్న ఆస్తి
(AUM)
ఉద్యోగులు