Loan Against Property

ఆస్తి పై లోన్

గృహం యొక్క LAP తో మీ ప్రాపర్టీ విలువను అన్‌లాక్ చేసుకోండి - సులభమైనది, సురక్షితమైనది, సౌకర్యవంతమైనది

తనఖా లోన్ - ఆస్తిపై లోన్ అప్లై చేయండి

మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీ నివాస లేదా వాణిజ్య ఆస్తి విలువను ఉపయోగించుకోండి. మీరు మీ వ్యాపారాన్ని విస్తరిస్తున్నా, ఊహించని ఖర్చులను నిర్వహిస్తున్నా లేదా వ్యక్తిగత మైలురాళ్లను సాధిస్తున్నా, గృహం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆకర్షణీయమైన ప్రయోజనాలు మరియు అవాంతరాలు-లేని అనుభవం పొందేలా వ్యక్తిగతీకరించిన ఆస్తిపై లోన్ పరిష్కారాలను అందిస్తుంది.

మీకు ఉపయోగపడే తనఖా

మీ ఆస్తి విలువను వినియోగించుకోండి మరియు ఆత్మవిశ్వాసంతో నిధులు పొందండి. మా ఆస్తిపై లోన్ మీ నివాస లేదా వాణిజ్య ఆస్తి విలువను శక్తివంతమైన ఆర్థిక ఆస్తిగా మార్చుతుంది.

కీలక ముఖ్యాంశాలు:

మా ఆస్తిపై లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాలను అన్వేషించండి

అనేక ఫీచర్లు గల మా ఆస్తిపై లోన్ పరిష్కారాలు ఒక లోన్ పొందే అనుభవాన్ని ఆహ్లాదకరంగా మరియు అవాంతరాలు లేకుండా చేస్తాయి.

Flexible Repayment Tenure

అనుకూలమైన రీపేమెంట్ అవధి

Top-Up Loan

టాప్-అప్ లోన్ సౌకర్యం

Competitive Interest Rates

ఆకర్షణీయ వడ్డీ రేట్లు

Affordable Housing Loans

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఎంపిక

End-to-End Doorstep Service

ఇంటి వద్ద సేవ

Minimum Documentation

కనీస డాక్యుమెంటేషన్

  • అనుకూలమైన రీపేమెంట్ అవధి మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా 1 నుండి 15 సంవత్సరాల మధ్య రీపేమెంట్ అవధిని ఎంచుకోండి.
  • టాప్-అప్ లోన్ సౌకర్యం అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో అదనపు నిధులు పొందండి.
  • ఆకర్షణీయ వడ్డీ రేట్లు మీ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి అనుకూలంగా రూపొందించబడిన సరసమైన రేట్లు.
  • బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఎంపిక మీ బాకీ ఉన్న లోన్‌ను తక్కువ EMI ల వద్ద గృహం హౌసింగ్ ఫైనాన్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి.
  • ఇంటి వద్ద సేవ అంకితమైన రిలేషన్‌షిప్ మేనేజర్ల ద్వారా పూర్తి మద్దతు.
  • అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవాంతరాలు-లేని అనుభవం కోసం అతి తక్కువ పేపర్‌వర్క్‌‌తో సులభమైన ప్రాసెస్‌లు.
  • ప్రతి అవసరానికి సమగ్ర పరిష్కారాలు మీరు ఒక కొత్త ఇంటి కోసం కలలు కంటున్నా, మీ ప్రస్తుత ఇంటిని విస్తరిస్తున్నా, మీ కలల ఇంటిని మొదటి దశ నుండి నిర్మిస్తున్నా లేదా రీసేల్ ఆస్తిని కొనుగోలు చేయాలని పరిగణిస్తున్నా, మా వద్ద మీకు తగిన ఆస్తిపై లోన్ పరిష్కారం ఉంది.
  • అందరికీ అందుబాటులో ఉండడం ఇంటి యాజమాన్యాన్ని అందుబాటులో ఉంచాలనే మా నిబద్ధత ఆకర్షణీయ వడ్డీ రేట్లతో పాటు ₹5 లక్షల నుండి ప్రారంభమయ్యే మా సరసమైన ఆస్తిపై లోన్ పరిష్కారాలలో ప్రతిబింబిస్తుంది.
  • ఆర్థిక స్వేచ్ఛ, సులభతరం చేయబడింది మీ ఆస్తిపై లోన్‌‌ను నిర్వహించడం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత సులభం. మీ బాకీ ఉన్న హోమ్ లోన్ మొత్తాన్ని గృహం హౌసింగ్ ఫైనాన్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి మరియు మీనెలవారీ EMIలును సులభంగా తగ్గించుకోండి.

అతి తక్కువ డాక్యుమెంట్లతో మా ఆస్తిపై లోన్ అర్హతా ప్రమాణాలు సరళంగా ఉంటాయి

కేటగిరీ జీతం పొందే వ్యక్తులు స్వయం-ఉపాధిగల వ్యక్తులు సంస్థలు/కంపెనీలు
వయస్సు 21 నుండి 65 సంవత్సరాలు 21 నుండి 65 సంవత్సరాలు 21 నుండి 65 సంవత్సరాలు
ఆదాయం అర్హత నెలకి కనీసం ₹20,000 నికర ఆదాయం సంవత్సరానికి కనీసం ₹3 లక్షలు కనీసం ₹10 లక్షల టర్నోవర్
అనుభవం కనీసం 1 సంవత్సరం కనీసం 2 సంవత్సరాలుగా వ్యాపారంలో కొనసాగుతూ ఉండాలి కనీసం 3 సంవత్సరాల స్థిరత్వం
పౌరసత్వం భారతీయులు భారతీయులు యజమాని/భాగస్వాములు/డైరెక్టర్లు

ఆస్తిపై లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

కేటగిరీ జీతం పొందే వ్యక్తులు స్వయం-ఉపాధిగల వ్యక్తులు సంస్థలు/కంపెనీలు
గుర్తింపు డాక్యుమెంట్లు PAN కార్డ్ తప్పనిసరి, మరియు వీటిలో ఏదైనా ఒకటి
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
  • రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు
చిరునామా రుజువు
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • జాతీయ జనాభా రిజిస్టర్ లేఖ
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • జాతీయ జనాభా రిజిస్టర్ లేఖ
  • విద్యుత్ బిల్లు లేదా అద్దె ఒప్పందం
  • భాగస్వాములు/డైరెక్టర్ల KYC
ఆదాయ డాక్యుమెంట్లు
  • గత 3 నెలల జీతం స్లిప్‌లు, ఫారం 16
  • గత 2 సంవత్సరాల ITRలు
  • గత 2 సంవత్సరాల లాభం/నష్టం స్టేట్‌మెంట్
  • బ్యాలెన్స్ షీట్, మరియు ITRలు
  • గత 2 సంవత్సరాల లాభం/నష్టం స్టేట్‌మెంట్
  • బ్యాలెన్స్ షీట్, మరియు ITRలు
ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్‌ పొందిన ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్‌ పొందిన ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్‌ పొందిన ఆస్తి డాక్యుమెంట్లు

మా ఆస్తిపై లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీల గురించి తెలుసుకోండి

మీ ఆస్తిపై లోన్‌కి చెందిన ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం అవసరం. ఒత్తిడి-లేని లోన్ అనుభవాన్ని పొందేలా మేము పూర్తి పారదర్శకతను అందిస్తాము.

Affordable interest rate

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

Processing fee

ప్రాసెసింగ్ ఫీజు

Foreclosure charges

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

Valuation Charges

వాల్యుయేషన్ ఛార్జీలు

  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
  • ప్రాసెసింగ్ ఫీజు మంజూరు చేయబడిన లోన్ మొత్తంలో 2% వరకు
  • ఫోర్‍క్లోజర్ ఛార్జీలు ఫ్లోటింగ్ రేట్ లోన్ల కోసం ఎటువంటి ఛార్జీలు లేవు; NHB మార్గదర్శకాల ప్రకారం ఫిక్స్‌డ్-రేట్ లోన్ల పై ఛార్జీలు వర్తిస్తాయి
  • వాల్యుయేషన్ ఛార్జీలు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, హోమ్ ఈక్విటీ మరియు రీఫైనాన్స్ కేసులకు వర్తిస్తుంది

అనుకూలమైన మరియు పారదర్శకమైన - ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

5 సులభమైన దశలలో హోమ్ లోన్ పొందండి

1

అప్లై చేయండి

2

వివరాలను నమోదు చేయండి

3

OTP తో ధృవీకరించండి

4

రాష్ట్రం మరియు నగరాన్ని ఎంచుకోండి

5

సబ్మిట్ పై క్లిక్ చేయండి

మా ఇతర లోన్ ప్రోడక్ట్‌‌లను అన్వేషించండి>

బ్లాగులు >

Customer Care logo కస్టమర్ కేర్
Whatsapp logo అప్లై చేయండి
Customer Care logo కాల్ బ్యాక్ పొందండి