Home Construction Loan

హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్

గృహం యొక్క హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్‌తో మీ బ్లూప్రింట్‌ను వాస్తవ రూపంలోకి మార్చుకోండి

గృహం యొక్క హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్‌తో మీ కలల ఇంటిని నిర్మించుకోండి

మీ కలల ఇల్లు అంటే కేవలం గోడలు మరియు పైకప్పు మాత్రమే కాదు -అది ఒక విజన్. గృహం హౌసింగ్ ఫైనాన్స్ వద్ద, ఆ విజన్‌‌ని నిజం చేయడానికి అవసరమైన ఆర్థిక పునాది వేయడంలో మేము మీకు సహాయపడతాము.

మీ హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ కోసం గృహం ఎందుకు ఎంచుకోవాలి?

మీరు మొదటి దశ నుండి ఒక ఇంటిని నిర్మించాలని, మీ ప్రస్తుత ఇంటిని పొడిగించాలని లేదా రీసేల్ ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నా, మా హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ మీ అవసరాల కోసం ఏర్పాటు చేయబడింది.

ఫీచర్లు మరియు ప్రయోజనాలు
Versatile Home Construction Solutions

బహుముఖ గృహ నిర్మాణ పరిష్కారాలు

Balance Transfer & Top-Up Facility

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ మరియు టాప్-అప్ సౌకర్యం

Simplified Process

సులభమైన ప్రాసెస్

Affordable EMIs

సరసమైన EMIలు

  • బహుముఖ గృహ నిర్మాణ పరిష్కారాలు నూతన నిర్మాణం నుండి రీసేల్ కొనుగోళ్లు మరియు ఇంటి విస్తరణ వరకు-మా లోన్లు అన్నీ కవర్ చేస్తాయి.
  • బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ మరియు టాప్-అప్ సౌకర్యం మీకు ఇప్పటికే కన్‌స్ట్రక్షన్ లోన్ ఉందా? మీ బ్యాలెన్స్‌ను గృహంకు ట్రాన్స్‌ఫర్ చేయండి మరియు తక్కువ EMIలను ఆనందించండి. మరిన్ని ఫండ్స్ కావాలా? అతి తక్కువ పేపర్‌వర్క్‌తో టాప్-అప్ లోన్ పొందండి.
  • సులభమైన ప్రాసెస్ త్వరిత అప్రూవల్స్ కనీస డాక్యుమెంటేషన్ సున్నా దాగి ఉన్న ఛార్జీలతో పారదర్శక ప్రక్రియ
  • సరసమైన EMIలు మేము అందిస్తాము‌ఆకర్షణీయ వడ్డీ రేట్లుమరియు మీ బడ్జెట్‌కు సరిపోయే రీపేమెంట్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ.

హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలు

కేటగిరీ జీతం పొందే వ్యక్తులు స్వయం-ఉపాధిగల వ్యక్తులు సంస్థలు/కంపెనీలు
వయస్సు 21–65 సంవత్సరాలు* 21–65 సంవత్సరాలు* 21–65 సంవత్సరాలు*
ఆదాయం అర్హత ₹20,000 + నెలవారీ జీతం ₹3 లక్షలు + వార్షిక ఆదాయం ₹10 లక్షలు + వార్షిక టర్నోవర్
అనుభవం 1 సంవత్సరం + ప్రస్తుత వ్యాపారంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల బిజినెస్ వింటేజ్
పౌరసత్వం భారతీయులు భారతీయులు భారతీయులు

* లేదా రిటైర్‌మెంట్ వయస్సు, ఏది ముందు అయితే అది.

హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

కేటగిరీ జీతం పొందే వ్యక్తులు స్వయం-ఉపాధిగల వ్యక్తులు సంస్థలు/కంపెనీలు
గుర్తింపు డాక్యుమెంట్లు PAN కార్డ్ తప్పనిసరి, మరియు వీటిలో ఏదైనా ఒకటి
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • DL
  • ఓటర్ ID
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • DL
  • ఓటర్ ID
  • GST, భాగస్వాములు/డైరెక్టర్ల KYC
చిరునామా రుజువు
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • DL
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • DL
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • విద్యుత్ బిల్లు, అద్దె ఒప్పందం
ఆదాయ రుజువు
  • గత 3 నెలల జీతం స్లిప్‌లు, ఫారం 16
  • IT రిటర్న్స్ (2 సంవత్సరాలు), P&L, బ్యాలెన్స్ షీట్
  • IT రిటర్న్స్, GST, P&L, బ్యాలెన్స్ షీట్
ఇతర డాక్యుమెంట్లు 6 నెలల జీతం అకౌంట్ 6 నెలల జీతం అకౌంట్ 6 నెలల జీతం అకౌంట్
ఆస్తి డాక్యుమెంట్లు యాజమాన్య రుజువు, చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్ యాజమాన్య రుజువు, చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్ యాజమాన్య రుజువు, చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్

హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

మేము పూర్తి పారదర్శకతను నిర్ధారిస్తాము, తద్వారా మీరు ఆత్మవిశ్వాసంతో ప్లాన్ చేసుకోవచ్చు.

Affordable interest rate

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

Processing fee

ప్రాసెసింగ్ ఫీజు

Foreclosure charges

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

Valuation Charges

వాల్యుయేషన్ ఛార్జీలు

  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
  • ప్రాసెసింగ్ ఫీజు మంజూరు చేయబడిన లోన్ మొత్తంలో 2% వరకు
  • ఫోర్‍క్లోజర్ ఛార్జీలు ఫ్లోటింగ్ రేట్ల కోసం ఏమీ లేదు; ఫిక్స్‌డ్ రేట్ల కోసం నిబంధనల ప్రకారం
  • వాల్యుయేషన్ ఛార్జీలు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్లు మరియు రీఫైనాన్స్‌లకు వర్తిస్తుంది

ఉపయోగించండి మా EMI క్యాలిక్యులేటర్ మీ నెలవారీ రీపేమెంట్లను సులభంగా ప్లాన్ చేసుకోవడానికి.

మీ కలల ఇంటిని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారా?

గృహం హౌసింగ్ ఫైనాన్స్‌ను మీ విశ్వసనీయ భాగస్వామిగా ఉండనివ్వండి. ఆకర్షణీయమైన రేట్లు, త్వరిత పంపిణీలు మరియు ఇంటి వద్ద సేవ వంటి వాటితో కన్‌స్ట్రక్షన్ లోన్ కోసం అప్లై చేయడం అనేది మునుపెన్నడూ లేనంత సులభం.

5 సులభమైన దశలలో హోమ్ లోన్ పొందండి

1

అప్లై చేయండి

2

వివరాలను నమోదు చేయండి

3

OTP తో ధృవీకరించండి

4

రాష్ట్రం మరియు నగరాన్ని ఎంచుకోండి

5

సబ్మిట్ పై క్లిక్ చేయండి

మా హోమ్ లోన్ రకాలను అన్వేషించండి>

బ్లాగులు >

Customer Care logo కస్టమర్ కేర్
Whatsapp logo అప్లై చేయండి
Customer Care logo కాల్ బ్యాక్ పొందండి