Home Loan Balance Transfer

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్

మీ హోమ్ లోన్‌ను గృహంకు మార్చుకోండి మరియు సులభమైన నిబంధనలతో గరిష్ట పొదుపులను పొందండి

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ - గృహం ఎంచుకోవడం ద్వారా తెలివిగా ఆదా చేసుకోండి

మీ ఇల్లు కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు ఇది మీ జ్ఞాపకాలు మరియు మైలురాళ్లను పదిలంగా దాచుకునే ప్రదేశం అని గృహం ఫైనాన్స్ వద్ద మేము అర్థం చేసుకున్నాము. అందుకే మేము ఒక అవాంతరాలు లేని హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సేవను అందిస్తాము, మీ ప్రస్తుత హోమ్ లోన్‌ను మాకు బదిలీ చేయడానికి మరియు మెరుగైన వడ్డీ రేట్లు, తగ్గించబడిన EMIలు మరియు మరింత ఆర్థిక స్వేచ్ఛను ఆనందించడానికి మీకు అవకాశం కలిపిస్తుంది.

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ యొక్క కీలక ప్రయోజనాలు

మా ఫీచర్-రిచ్ హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ పథకాలు అవాంతరాలు లేని మరియు ఆహ్లాదకరమైన అనుభవం కోసం రూపొందించబడ్డాయి.

Lower EMIs

మీ EMIలను తగ్గించుకోండి, మీ ఫైనాన్సులను సులభతరం చేసుకోండి

Top-Up Loan

టాప్-అప్ సౌకర్యం

Flexible Tenure

అనువైన అవధి

End-to-End Doorstep Assistance

ఎండ్-టు-ఎండ్ డోర్‌స్టెప్ అసిస్టెన్స్

Minimum Documentation

కనీస డాక్యుమెంటేషన్

Affordable Housing Loans

వేగవంతమైన మరియు పారదర్శకమైన లోన్ విధానం

  • మీ EMIలను తగ్గించుకోండి, మీ ఫైనాన్సులను సులభతరం చేసుకోండి మీ ప్రస్తుత హోమ్ లోన్‌ను గృహంకు ట్రాన్స్‌ఫర్ చేయండి మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో తగ్గించబడిన నెలవారీ వాయిదాల నుండి ప్రయోజనం పొందండి.
  • టాప్-అప్ సౌకర్యం ఇప్పటికే మీ హోమ్ లోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేసారు. అదనపు ఫండ్స్ అవసరమా? మా టాప్-అప్ లోన్ అతి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు ఆకర్షణీయమైన నిబంధనలతో రెనొవేషన్, విద్య లేదా ఇతర వ్యక్తిగత అవసరాల కోసం మీ ప్రస్తుత లోన్ పై అదనంగా అప్పు తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • అనువైన అవధి మీ ఆర్థిక లక్ష్యాలు మరియు జీవనశైలికి సరిపోయే విధంగా 1 నుండి 30 సంవత్సరాల వరకు ఉండే ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఎంపికలను ఆనందించండి.
  • ఎండ్-టు-ఎండ్ డోర్‌స్టెప్ అసిస్టెన్స్ అప్లికేషన్ నుండి పంపిణీ వరకు, మేము మీ ఇంటి వద్ద వ్యక్తిగతీకరించిన సేవను అందిస్తాము, ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్లు మీకు ప్రతి దశకు మార్గనిర్దేశం చేస్తారు.

ఎవరు అప్లై చేయవచ్చు?

జీతం పొందే వ్యక్తులు, స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్స్ మరియు వ్యాపారవేత్తలతో సహా మేము విస్తృత శ్రేణి రుణగ్రహీతలకు సేవలు అందిస్తాము. మా అర్హతా ప్రమాణాలు సమగ్రమైనవిగా, సరళంగా మరియు ఒత్తిడి కలిగించని విధంగా రూపొందించబడ్డాయి.

కేటగిరీ జీతం పొందే వ్యక్తులు స్వయం-ఉపాధిగల వ్యక్తులు సంస్థలు/కంపెనీలు
వయస్సు వయస్సు: 21- 65 సంవత్సరాలు వయస్సు: 21- 65 సంవత్సరాలు వయస్సు: 25-65 సంవత్సరాలు
ఆదాయం అర్హత నెలవారీ జీతం: ₹20,000+ స్థూల వార్షిక ఆదాయం: ₹3 లక్షలు + వార్షిక టర్నోవర్: ₹10 లక్షలు+
అనుభవం కనీస 1 సంవత్సరం పని అనుభవం కనీసం 2 సంవత్సరాలుగా వ్యాపారంలో కొనసాగుతూ ఉండాలి బిజినెస్ వింటేజ్: 3 సంవత్సరాలు
పౌరసత్వం భారతీయులు భారతీయులు యజమాని/భాగస్వాములు/డైరెక్టర్లు

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు:

కేటగిరీ జీతం పొందే వ్యక్తులు స్వయం-ఉపాధిగల వ్యక్తులు సంస్థలు/కంపెనీలు
గుర్తింపు డాక్యుమెంట్లు PAN కార్డ్ తప్పనిసరి, మరియు వీటిలో ఏదైనా ఒకటి
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
  • రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు
చిరునామా రుజువు
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • జాతీయ జనాభా రిజిస్టర్ లేఖ
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • జాతీయ జనాభా రిజిస్టర్ లేఖ
  • విద్యుత్ బిల్లు లేదా అద్దె ఒప్పందం
  • భాగస్వాములు/డైరెక్టర్ల KYC
ఆదాయ రుజువు
  • గత 3 నెలల జీతం స్లిప్‌లు, ఫారం 16
  • గత 2 సంవత్సరాల ITR లు
  • గత 2 సంవత్సరాల లాభం/నష్టం స్టేట్‌మెంట్
  • బ్యాలెన్స్ షీట్, మరియు ITRలు
  • గత 2 సంవత్సరాల లాభం/నష్టం స్టేట్‌మెంట్
  • బ్యాలెన్స్ షీట్, మరియు ITRలు
వేరే డాక్యుమెంట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్: గత 6 నెలలు బ్యాంక్ స్టేట్‌మెంట్: గత 6 నెలలు బ్యాంక్ స్టేట్‌మెంట్: గత 6 నెలలు
ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్‌ పొందిన ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్‌ పొందిన ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్‌ పొందిన ఆస్తి డాక్యుమెంట్లు

వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

మేము పారదర్శకత మరియు అందుబాటులో ఉండే ధరలకు కట్టుబడి ఉన్నాము:

Attractive Interest Rate

ఆకర్షణీయమైన వడ్డీ రేటు

Processing fee

ప్రాసెసింగ్ ఫీజు

Foreclosure charges

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

Valuation Charges

వాల్యుయేషన్ ఛార్జీలు

  • ఆకర్షణీయమైన వడ్డీ రేటు
  • ప్రాసెసింగ్ ఫీజు మంజూరు చేయబడిన లోన్ మొత్తంలో 2% వరకు
  • ఫోర్‍క్లోజర్ ఛార్జీలు ఫ్లోటింగ్ రేటు: లేదు ఫిక్స్‌డ్ రేటు: NHB మార్గదర్శకాల ప్రకారం
  • వాల్యుయేషన్ ఛార్జీలు వాస్తవ ఖర్చుల ప్రకారం బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ మరియు రీఫైనాన్స్ కోసం వర్తిస్తుంది

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ EMI క్యాలిక్యులేటర్

మీ లోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ముందు, సులభంగా ఉపయోగించగల మా EMI క్యాలిక్యులేటర్‌ ద్వారా ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఈ వివరాలు నమోదు చేయండి:

లోన్ మొత్తం, అవధి, వడ్డీ రేటు మరియు మీ నెలవారీ EMIల ఖచ్చితమైన అంచనాను తక్షణమే పొందండి.

EMI క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి

తదుపరి దశకు వెళ్ళండి

ఇప్పటికే హోమ్ లోన్ చెల్లిస్తున్నారా? నేడే గృహం హౌసింగ్ ఫైనాన్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి మరియు ఆనందించండి:

గృహం తో— మీరు కలలు గన్న సొంత ఇంటి ప్రయాణం మరింత సాఫీగా, సులభంగా మరియు మరింత ప్రయోజనకరంగా చేసుకోండి.

అప్లై చేయండి

5 సులభమైన దశలలో హోమ్ లోన్ పొందండి

1

అప్లై చేయండి

2

వివరాలను నమోదు చేయండి

3

OTP తో ధృవీకరించండి

4

రాష్ట్రం మరియు నగరాన్ని ఎంచుకోండి

5

సబ్మిట్ పై క్లిక్ చేయండి

మా హోమ్ లోన్ రకాలను అన్వేషించండి>

బ్లాగులు >

Customer Care logo కస్టమర్ కేర్
Whatsapp logo అప్లై చేయండి
Customer Care logo కాల్ బ్యాక్ పొందండి