ome Extension Loans - Grihum Housing

హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్

పెద్ద లివింగ్ స్పేసెస్ కోసం సాధారణ లోన్లు

ఓవర్‍వ్యూ - హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్

గృహం హౌసింగ్ ఫైనాన్స్ వద్ద, ఇల్లు అనేది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు అని మాకు తెలుసు, ఇక్కడ మీ కుటుంబం పెరుగుతుంది, మీరు జ్ఞాపకాలు ఏర్పరచుకుంటారు మరియు మీ కలలు సాకారం అవుతాయి. మీ కుటుంబం విస్తరించినప్పుడు లేదా మీ జీవనశైలిలో మార్పులు జరిగినప్పుడు, మీ ఇల్లు కూడా దానికి అనుగుణంగా మారాలి. అందుకే మీకు నచ్చిన ఇంటికి అదనంగా స్థలం, సౌకర్యం మరియు విలువను జోడించడంలో మీకు సహాయపడటానికి మా హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్ రూపొందించబడింది.

ఇప్పటికే హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్ ఉందా?

ఈ ప్రత్యేక ప్రయోజనాల ద్వారా లాభం పొందండి:

బ్యాలెన్స్ ట్రాన్స్‌‌ఫర్

మీ ప్రస్తుత హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్‌ను గృహం కు మార్చండి మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల ద్వారా అతి తక్కువ EMI లను మరియు ఆర్థిక ఒత్తిడి తగ్గుదలను ఆనందించండి.

ఫీచర్లు మరియు ప్రయోజనాలు
Affordable Loan Options

సరసమైన లోన్ ఎంపికలు

Flexible Repayment Tenure

ఫ్లెక్సిబుల్ రీపేమెంట్

Quick Processing

వేగవంతమైన ప్రాసెసింగ్

Minimum Documentation

అతి తక్కువ డాక్యుమెంటేషన్

Doorstep Service

ఇంటి వద్ద సేవ

Transparent Fees

పారదర్శక ఫీజు

  • సరసమైన లోన్ ఎంపికలు: ₹5 లక్షల నుండి లోన్లు
  • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్: మీ బడ్జెట్‌కు అనుగుణంగా 1 నుండి 30 సంవత్సరాల వరకు అవధిని ఎంచుకోండి
  • త్వరిత ప్రాసెసింగ్: వేగవంతమైన అప్రూవల్స్ మరియు పంపిణీలు
  • అతి తక్కువ డాక్యుమెంటేషన్: సులభమైన అర్హత మరియు పేపర్‌వర్క్
  • ఇంటి వద్ద సేవ: ఒక ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్‌ ద్వారా పూర్తి స్థాయి సహాయం
  • పారదర్శక ఫీజు:దాగి ఉన్న ఛార్జీలు లేవు-స్పష్టమైన ప్రాసెసింగ్ ఫీజు మరియువడ్డీ రేట్లు

ఎవరు అప్లై చేయవచ్చు?

కేటగిరీ జీతం పొందే వ్యక్తులు స్వయం-ఉపాధిగల వ్యక్తులు సంస్థలు/కంపెనీలు
వయస్సు కనీస వయస్సు: 21-65 సంవత్సరాలు కనీస వయస్సు: 21-65 సంవత్సరాలు కనీస వయస్సు: 25-65 సంవత్సరాలు (కీలక వ్యక్తులు)
ఆదాయం అర్హత ఆదాయం: ₹20,000/నెలకు స్థూల వార్షిక ఆదాయం: ₹3 లక్షలు వార్షిక టర్నోవర్: ₹10 లక్షలు
అనుభవం కనీసం 1 సంవత్సరం కనీసం 2 సంవత్సరాలుగా వ్యాపారంలో కొనసాగుతూ ఉండాలి బిజినెస్ వింటేజ్: 3 సంవత్సరాలు
పౌరసత్వం భారతీయులు భారతీయులు యజమాని/భాగస్వాములు/డైరెక్టర్లు

హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

మేము మీ కోసం ప్రాసెస్‌ను సులభతరం చేస్తాము. మీకు అవసరమైన అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

కేటగిరీ జీతం పొందే వ్యక్తులు స్వయం-ఉపాధిగల వ్యక్తులు సంస్థలు/కంపెనీలు
గుర్తింపు డాక్యుమెంట్లు PAN కార్డ్ తప్పనిసరి, మరియు వీటిలో ఏదైనా ఒకటి
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
  • రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు
చిరునామా రుజువు
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • జాతీయ జనాభా రిజిస్టర్ లేఖ
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • జాతీయ జనాభా రిజిస్టర్ లేఖ
  • విద్యుత్ బిల్లు లేదా అద్దె ఒప్పందం
  • భాగస్వాములు/డైరెక్టర్ల KYC
ఆదాయ రుజువు
  • గత 3 నెలల జీతం స్లిప్‌లు, ఫారం 16
  • గత 2 సంవత్సరాల లాభం/నష్టం స్టేట్‌మెంట్
  • బ్యాలెన్స్ షీట్, మరియు ITRలు
  • గత 2 సంవత్సరాల లాభం/నష్టం స్టేట్‌మెంట్
  • బ్యాలెన్స్ షీట్, మరియు ITRలు
ఇతర డాక్యుమెంట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్: గత 6 నెలలు బ్యాంక్ స్టేట్‌మెంట్: గత 6 నెలలు బ్యాంక్ స్టేట్‌మెంట్: గత 6 నెలలు
ఆస్తి డాక్యుమెంట్లు సంబంధిత చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్ డాక్యుమెంటేషన్ సంబంధిత చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్ డాక్యుమెంటేషన్ సంబంధిత చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్ డాక్యుమెంటేషన్

వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

Affordable interest rate

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

Processing fee

ప్రాసెసింగ్ ఫీజు

Foreclosure charges

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

Valuation Charges

వాల్యుయేషన్ ఛార్జీలు

  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
  • ప్రాసెసింగ్ ఫీజు మంజూరు చేయబడిన లోన్ మొత్తంలో 2% వరకు
  • ఫోర్‍క్లోజర్ ఛార్జీలు ఫ్లోటింగ్ రేటు - సున్నా; ఫిక్స్‌డ్ రేటు - NHB మార్గదర్శకాలు లేదా లోన్ ఒప్పందం ప్రకారం
  • వాల్యుయేషన్ ఛార్జీలు వాస్తవాల ప్రకారం వర్తిస్తుంది (బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్/ఈక్విటీ/రీఫైనాన్స్ కేసుల కోసం)

EMI క్యాలిక్యులేటర్

మీరు అప్లై చేయడానికి ముందు, మీ ఫైనాన్సులను ఆత్మవిశ్వాసంతో ప్లాన్ చేసుకోండి.

మీ నెలవారీ రీపేమెంట్ల పై రియల్-టైమ్ సమాచారాన్ని పొందడానికి మా EMI క్యాలిక్యులేటర్ను ఉపయోగించండి.

మీ ఇంటిని విస్తరించడానికి సిద్ధంగా ఉన్నారా?

మీరు ఒక కొత్త బెడ్‌రూమ్, ఒక విశాలమైన బాల్కనీ లేదా ఒక సౌకర్యవంతమైన గెస్ట్ రూమ్‌ను అదనంగా ఏర్పాటు చేయాలన్నా-గృహం యొక్క హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్ మీకు సహాయపడుతుంది. పారదర్శక నిబంధనలు, నిపుణుల మద్దతు మరియు వేగవంతమైన అప్రూవల్స్‌‌తో పూర్తి మనశ్శాంతిని ఆనందించండి.

మీ రెనొవేషన్ కలలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నారా?

ఇప్పుడే అప్లై చేయండి మరియు మీ కుటుంబానికి అవసరమైన స్థలాన్ని వారికి అందించండి.

అప్లై చేయండి

5 సులభమైన దశలలో హోమ్ లోన్ పొందండి

1

అప్లై చేయండి

2

వివరాలను నమోదు చేయండి

3

OTP తో ధృవీకరించండి

4

రాష్ట్రం మరియు నగరాన్ని ఎంచుకోండి

5

సబ్మిట్ పై క్లిక్ చేయండి

మా హోమ్ లోన్ రకాలను అన్వేషించండి>

బ్లాగులు >

Customer Care logo కస్టమర్ కేర్
Whatsapp logo అప్లై చేయండి
Customer Care logo కాల్ బ్యాక్ పొందండి