Home Improvement Loans - Grihum Housing

హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్

అప్‌గ్రేడ్, రిపేర్ లేదా రెనొవేట్ - మీ కలల ఇల్లు సులభతరం చేయబడింది

హోమ్ రెనొవేషన్ లోన్ - మీ లివింగ్ స్పేస్‌ను రీడిఫైన్ చేయండి

మీ ఇల్లు అనేది కేవలం మీరు నివసించే ప్రదేశం మాత్రమే కాదు, ఇది మీ జీవనశైలి, వ్యక్తిత్వం మరియు ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. గృహం హౌసింగ్ ఫైనాన్స్ వద్ద, మీరు మీ ఇంటి గురించి ఎంతగా గర్వపడతారో మేము అర్ధం చేసుకున్నాము. అందుకే మీరు మీ ఇంటిని మీకు నచ్చినట్లుగా రూపకల్పన చేయడానికి, రెనొవేట్ చేయడానికి మరియు సరికొత్త రూపం ఇవ్వడంలో మీకు సహాయపడటానికి మా హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్లు రూపొందించబడ్డాయి.

ప్రతి హోమ్ అప్‌గ్రేడ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన లోన్లు

మీరు మీ ఇంటికి పూర్తిగా కొత్త రూపం ఇవ్వాలని లేదా ఇంటీరియర్‌లను రీడిజైన్ చేయడం, స్మార్ట్ పరికరాలను ఇన్‌స్టాల్ చేయడం లేదా అవసరమైన మరమ్మతులను నిర్వహించడం వంటి ప్రత్యేక మెరుగుదలలను చేయాలని ప్లాన్ చేస్తున్నా- మీ విజన్‌‌కు తోడ్పడేలా మా సరసమైన మరియు కస్టమైజ్ చేయదగిన లోన్ ఎంపికలు రూపొందించబడ్డాయి.

కీలక ప్రయోజనాలు సంక్షిప్తంగా:
Solutions for Every Home Dream

ప్రతి ఇంటి కల కోసం పరిష్కారాలు

Flexible Tenure Options

ఫ్లెక్సిబుల్ అవధి ఎంపికలు

Hassle-Free Application Process

అవాంతరాలు-లేని అప్లికేషన్ ప్రాసెస్

Minimum Documentation

కనీస డాక్యుమెంటేషన్

End-to-End Doorstep Service

ఎండ్-టు-ఎండ్ డోర్‌స్టెప్ అసిస్టెన్స్

  • ప్రతి ఇంటి కల కోసం పరిష్కారాలు మీ ప్రస్తుత స్థలాన్ని రీమోడల్ చేయడం నుండి మీ ఇంటిని విస్తరించడం లేదా రీసేల్ ఆస్తిని కొనుగోలు చేయడం వరకు-మా బహుముఖ హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్లు ప్రతి అవసరాన్ని తీరుస్తాయి. కేవలం ₹5 లక్షల నుండి ప్రారంభమయ్యే లోన్లతో మరియు ‌‌ఆకర్షణీయ వడ్డీ రేట్లు‌ అందించడం ద్వారా మేము ప్రతి ఒక్కరికీ హోమ్ అప్‌గ్రేడ్‌లను అందుబాటులో ఉంచుతాము.
  • ఫ్లెక్సిబుల్ అవధి ఎంపికలు 1 సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు మీ జీవనశైలికి సరిపోయే రీపేమెంట్ వ్యవధిని ఎంచుకోండి. ఒత్తిడి-లేని బడ్జెటింగ్ కోసం తక్కువ EMIలతో మీ చెల్లింపులను విస్తరించండి.
  • అవాంతరాలు-లేని అప్లికేషన్ ప్రాసెస్ సరళమైన అర్హతా ప్రమాణాలు మరియు అతి తక్కువ పేపర్‌వర్క్‌తో, ఒక హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ కోసం అప్లై చేయడం అనేది మునుపెన్నడూ లేనంత సులభం. అప్లికేషన్ నుండి పంపిణీ వరకు సులభమైన మరియు పారదర్శక ప్రక్రియను మేము నిర్ధారిస్తాము.

ఎవరు అప్లై చేయవచ్చు?

మేము జీతం పొందే వ్యక్తుల నుండి స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్స్ మరియు కంపెనీల వరకు విస్తృత శ్రేణి దరఖాస్తుదారులకు హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్లను అందిస్తాము.

కేటగిరీ జీతం పొందే వ్యక్తులు స్వయం-ఉపాధిగల వ్యక్తులు సంస్థలు/కంపెనీలు
వయస్సు కనీస వయస్సు: 21 సంవత్సరాలు కనీస వయస్సు: 21 సంవత్సరాలు కనీస వయస్సు: 25 సంవత్సరాలు (కీలక వ్యక్తులు)
ఆదాయం అర్హత ఆదాయం: ₹20,000/నెలకు స్థూల వార్షిక ఆదాయం: ₹3 లక్షలు వార్షిక టర్నోవర్: ₹10 లక్షలు
అనుభవం కనీసం 1 సంవత్సరం కనీసం 2 సంవత్సరాలుగా వ్యాపారంలో కొనసాగుతూ ఉండాలి బిజినెస్ వింటేజ్: 3 సంవత్సరాలు
పౌరసత్వం భారతీయులు భారతీయులు యజమాని/భాగస్వాములు/డైరెక్టర్లు

హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

మేము డాక్యుమెంటేషన్‌ను సులభంగా మరియు సరళంగా ఉంచుతాము:

కేటగిరీ జీతం పొందే వ్యక్తులు స్వయం-ఉపాధిగల వ్యక్తులు సంస్థలు/కంపెనీలు
గుర్తింపు డాక్యుమెంట్లు PAN కార్డ్ తప్పనిసరి, మరియు వీటిలో ఏదైనా ఒకటి
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
  • రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు
చిరునామా రుజువు
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • జాతీయ జనాభా రిజిస్టర్ లేఖ
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఓటర్ ID
  • NREGA జాబ్ కార్డ్
  • జాతీయ జనాభా రిజిస్టర్ లేఖ
  • విద్యుత్ బిల్లు లేదా అద్దె ఒప్పందం
  • భాగస్వాములు/డైరెక్టర్ల KYC
ఆదాయ రుజువు
  • గత 3 నెలల జీతం స్లిప్‌లు, ఫారం 16
  • గత 2 సంవత్సరాల ITRలు
  • గత 2 సంవత్సరాల లాభం/నష్టం స్టేట్‌మెంట్
  • బ్యాలెన్స్ షీట్, మరియు ITRలు
  • గత 2 సంవత్సరాల లాభం/నష్టం స్టేట్‌మెంట్
  • బ్యాలెన్స్ షీట్, మరియు ITRలు
వేరే డాక్యుమెంట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్: గత 6 నెలలు బ్యాంక్ స్టేట్‌మెంట్: గత 6 నెలలు బ్యాంక్ స్టేట్‌మెంట్: గత 6 నెలలు
ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్‌ పొందిన ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్‌ పొందిన ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైన మరియు సాంకేతిక క్లియరెన్స్‌ పొందిన ఆస్తి డాక్యుమెంట్లు

పారదర్శక వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

మేము విశ్వసించేది స్పష్టమైన, పారదర్శక ధర—ఎటువంటి దాగి ఉన్న ఖర్చులు లేవు.

Affordable interest rate

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

Processing fee

ప్రాసెసింగ్ ఫీజు

Foreclosure charges

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
  • ప్రాసెసింగ్ ఫీజు మంజూరు చేయబడిన లోన్ మొత్తంలో 2% వరకు
  • ఫోర్‍క్లోజర్ ఛార్జీలు ఫ్లోటింగ్ రేటు లోన్లు: ఛార్జీలు లేవు ఫిక్స్‌డ్ రేటు లోన్లు: ఒప్పందం/NHB నిబంధనల ప్రకారం ఇతర ఛార్జీలు: మా వివరణాత్మక ఛార్జీల విభాగాన్ని చూడండి

మీ EMI ను ముందుగానే తెలుసుకోండి

మీ రీపేమెంట్లను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి మా EMI క్యాలిక్యులేటర్ ఉపయోగించండి. మీ నెలవారీ EMIల యొక్క తక్షణ అంచనాను పొందడానికి లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు అవధిని నమోదు చేయండి.

గృహం హౌసింగ్ ఫైనాన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

మీ రెనొవేషన్ కలలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నారా?

ఈ రోజే అప్లై చేయండి మరియు అవాంతరాలు లేకుండా, తక్కువ ధరలో మరియు కేవలం మీ కోసం రూపొందించబడిన గృహం విధానంలో హోమ్ ఇంప్రూవ్‌మెంట్ చేయండి.

అప్లై చేయండి

5 సులభమైన దశలలో హోమ్ లోన్ పొందండి

1

అప్లై చేయండి

2

వివరాలను నమోదు చేయండి

3

OTP తో ధృవీకరించండి

4

రాష్ట్రం మరియు నగరాన్ని ఎంచుకోండి

5

సబ్మిట్ పై క్లిక్ చేయండి

మా హోమ్ లోన్ రకాలను అన్వేషించండి>

బ్లాగులు >

Customer Care logo కస్టమర్ కేర్
Whatsapp logo అప్లై చేయండి
Customer Care logo కాల్ బ్యాక్ పొందండి